Sunday 14 January 2018

14 January Telugu Film History తెలుగు చలన చిత్ర చరిత్ర


Birthdays

1937 - Shobhan Babu  శోభన్ బాబు
Videos of Films of Shobhan Babu on YouTube

1937 - Rao Gopala Rao

1940 - Jandhyala

1937
Birthday - Shobhan Babu

శోభన్ బాబు ముందు  పేరు ఉప్పు శోభనా చలపతిరావు. జనవరి 14, 1937న జన్మించారు.   కృష్ణా జిల్లా చిన నందిగామ స్వగ్రామం.

పొన్నులూరి బ్రదర్స్ వారు దైవబలం చిత్రంలో రామారావు సరసన ఇచ్చిన  పాత్రతో సినీరంగ ప్రవేశం చేశారు.  ఆ సినిమా 17 సెప్టెంబరున 1959న విడుదల అయ్యింది. తదుపరి  చిత్రపు నారాయణరావు నిర్మించిన భక్త శబరి చిత్రంలో ఒక మునికుమారునిగా నటించాడు. ఆ సినిమా 15 జూలై 1960న విడుదలయింది   గూఢచారి 116, పరమానందయ్య శిష్యుల కథ (శివుని వేషం), ప్రతిజ్ఞా పాలన (నారదుని వేషం) మరి కొన్ని సినిమాలు.  లోగుట్టు పెరుమాళ్ళకెరుక సినిమాలో సోలో హీరోగా నటించారు.  పొట్టి ప్లీడరు చిత్రం  విజయవంతమైంది. పుణ్యవతి చిత్రం బాగా ఆడకపోయినా శోభన్ బాబుకు మంచి పేరు వచ్చింది. బి.ఎన్.రెడ్డి తీసిన బంగారు పంజరం విమర్శకుల మన్ననలను పొందింది. 1969లో విడుదలయిన మనుషులు మారాలి సిల్వర్ జూబిలీ  ఆడింది. ఈ  చిత్రం శోభన్ బాబు నట జీవితంలో ఒక  మైలురాయి. . ఆ తర్వాత చెల్లెలి కాపురం, దేవాలయం, కళ్యాణ మంటపం, మల్లెపువ్వు మొదలయిన చిత్రాలు ఘన విజయం సాధించాయి.   అగ్ర నటుడిగా  శోభన్ బాబుకు పేరు వచ్చింది.

మానవుడు దానవుడు చిత్రం శోభన్ బాబుకు మాస్ ఇమేజిని తెచ్చిపెట్టింది.
దేవత, పండంటి కాపురం, కార్తీక దీపం వంటి కుటుంబ కథా చిత్రాలలో నటించి మహిళా ప్రేక్షకులకు ఆరాధ్య కథానాయకుడయ్యాడు శోభన్ బాబు

అతనికున్న బిరుదులు: నటభూషణ, సోగ్గాడు, ఆంధ్రా అందగాడు.

100రోజులు పైన ఆడిన చిత్రాలు

వీరాభిమన్యు
పొట్టిప్లీడరు
మనుషులు మారాలి
తాసిల్దారుగారి అమ్మాయి
సంపూర్ణ రామాయణం
జీవన తరంగాలు
పుట్టినిల్లు మెట్టినిల్లు
అందరూ దొంగలే
మంచిమనుషులు
జేబుదొంగ
సోగ్గాడు
మల్లెపూవు
కార్తీకదీపం
జూదగాడు
గోరింటాకు
కోడళ్ళొస్తున్నారు జాగ్రత్త
పండంటి జీవితం
ఇల్లాలు
మహారాజు
ఖైదీ బాబాయ్
ఇల్లాలు ప్రియురాలు
ప్రేమ మూర్తులు
దేవత
ముందడుగు
సర్పయాగం
ఏవండీ ఆవిడ వచ్చింది


Film - ఇద్దరూ ఇద్దరే
___________

___________

uploaded by Rajshri Telugu
More Full Film Videos of Shobhan Babu

Interview Shobhan Babu
___________

___________


Birthday - Rao Gopala Rao

___________

___________

1940
Birthday Jandhyala
Special story on Jandhyala
జంధ్యాల హాస్యం 
____________

____________


Movie releases


1948 - Vindya Rani

1959 - Appu Chesi Pappu Kudu

_____________


_____________

1964 - Gudi Gantalu
1965 - Pandava Vanavasam

1972 -  Bharya Biddalu
1976 -  Padi Pantalu
1977 - Dana Veera Sura Karna (NTR) - Kurukshetram (Krishna, Shobhan Babu)
1978 - Indra Dhanassu

1980 - Bhale Krishnudu
1981 - Devudu Mavayya - Ooriki Monagadu - Prema Simhasanam
1983 - Bezwada Bebbuli - Prema Pichollu
1984 - Iddaru Dongalu - Yuddham
1987 - Punnami Chandrudu - Tandri Kodukula Challenge
1988 - Kaliyuga Kamudu - Manchi Donga
1989 - Attaku Yamudu Ammayiki Mogudu - Rajakiya Chadarangam

1993 - Rajeswari Kalyanam
1994 - Number One
1997 - Shubhakankshalu
1998 - Avida Maa Avide - Ooyala - Sambhavm - Vaibhavm
1999 - Manavudu Danavudu

2000 - Kalisundamu Raa - Vamsoddharakudu

Kalisundam Raa (Venkatesh, Simran) - Full Movie YouTube Video - Big Hit Movie
____________

____________
2002 - Nuvvu Leka Nenu Lenu
2003 - Ee Ababi Chala Manchodu
2004 - Anji - Lakshmi Narasimha - Varsham
2005 - Dhana 51 - Naa Alludu - Nuvvostanante Ne Vaddantana
2006 - Lakshmi
2007 - Yogi
2009 - Fitting Master - Maska
2010 - Namo Venkatesha - Shambho Shiva Shambho
2011 - Anaganaga Oka Dheerudu - Film released

2012 - Body Guard
Venkatesh - Trisha

Updated on 14 January 2018, 14 January 2013


1 comment:

  1. 20 March 2008 - Death of Satyavatamma garu at an advanced age of 95+. Same day as death of Shobhan Babu.

    ReplyDelete